No Any Development In Thonda Thirumalagiri Municipality ( Suryapet District)
Thonda Thirumalagiri: In the face of development, the people of the municipality and Gram Panchayats are being transformed into municipalities only for political purposes and not for public benefit, Thonda Thirumalagiri (Suryapet district) New Municipality Formation Date: October 11, 2016 From the date of formation till today, the poor people of the municipality have not seen any development, According to the population figures in Thirumalagiri (2011), the Thonda Thirumalagiri Municipality has a population of 18,474, yet the rulers have not undertaken any development programs for the development of the thonda thirumalagiri municipality (Suryapet district), The rulers should inform the municipality about what they have done for the development of the poor, At least the "Upadihami Pathakam" (employment guarantee scheme) is not implemented in the municipality, Special development programs be undertaken for the developmentof the poor people of the municipalities, Kadem Lingaiah Demanded.
Kadem Lingaiah, Leader, CPI (Marxist) Party.
Kadem Lingaiah, Leader, CPI (Marxist) Party.
అభివృద్ధి కి నోచుకొని మున్సిపాలిటీ ప్రజలు
గ్రామపంచాయితీలను
మునిసిపాలిటీలుగా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప ప్రజా ప్రయోజనాల కోసం కాదు,
తొండ తిరుమలగిరి (సూర్యాపేట జిల్లా) కొత్త మున్సిపాలిటీ ఏర్పాడిన తేదీ: అక్టోబర్ 11, 2016 నాటి నుండి నేటి వరకు మున్సిపాలిటీలోని పేద ప్రజలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. తిరుమలగిరిలో జనాభా (2011) లెక్కల ప్రకారం తొండ తిరుమలగిరి మునిసిపాలిటీలో 18,474 జనభా ఉన్నప్పటికి వీర అభివృద్ధి కోసం పాలకులు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. పాలకులు మున్సిపాలిటీ పేదప్రజల అభివృద్ధి కోసం ఏమి చేసారో తెలియ చెయ్యాలి. కనీసం ఉపాధి హామీ పథకం కూడా మునిసిపాలిటీలో అమలు లేదు, ఇప్పటికైనా మునిసిపాలిటీల పేద ప్రజల అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కడెం లింగయ్య డిమాండ్ చేసారు.

కడెం లింగయ్య, నాయకుడు, సీపీఐ (మార్క్సిస్ట్) పార్టీ.
For more visit to our: https://www.youtube.com/@MrDharma_SR

Comments
Post a Comment